T20 World Cup 2021 spirit of cricket : MS Dhoni interacted with Pak players after the Babar Azam-led side registered a historic 10-wicket win over India in the T20 World Cup group game in Dubai
#SpiritOfCricket
#ViratKohli
#Teamindia
#MsDhoni
#RohitSharma
#IndVSPak
#IndVsNz
ఆదివారం జరిగిన భారత్ , పాకిస్తాన్ మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు క్రీడా స్ఫూర్తిని చాటారు. పోరాటమేదైనా ఆటలోనే కానీ ఒక్కసారి మ్యాచ్ ముగిశాక అందరం ఒక్కటే అని చాటి చెప్పారు. గెలుపు కోసం చేసే పోరాటంలో భావోద్వేగాలు మైదానం వరకే పరిమితమని భారత్-పాక్ ప్లేయర్స్ నిరూపించారు. పాక్ విజయం సాధించాక క్రీజులో ఉన్న ఓపెనర్లు మొహ్మద్ రిజ్వాన్ , బాబర్ ఆజామ్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ష్యేక్ హాండ్ ఇచ్చాడు. రిజ్వాన్ ను అయితే మనస్ఫూర్తిగా అభినందించాడు. ఆడేటప్పుడు మాత్రమే గెలుపోటములు, వ్యూహప్రతివ్యూహాలు.. ఆట ముగిశాక అంతా సోదరభావమే అని కోహ్లీ ఇలా చాటిచెప్పాడు.